హస్తినాపురంలో సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

BJP Leaders And Sama Rangareddy Swachh Bharat at Hastinapuram
x

హస్తినాపురంలో సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

Highlights

Hastinapuram: రోడ్లను ఊడ్చి చెత్తను తొలగించిన సామ రంగారెడ్డి

Hastinapuram: గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ సాకారం చేస్తున్నారన్నారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్‌ అధ్యక్షుడు సామల రంగారెడ్డి. ఎల్బీనగర్‌ నియోజకవర్గం హస్తినాపురంలో సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన రోడ్లను ఊడ్చి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజల స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం 2019లో ప్రధాని మోడీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయన్న ఆయన ప్రభుత్వం మన నగరం.. మనబడి అంటూ గొప్పుల చెప్పిందే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories