Raja Singh: సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీకి రాజీనామా..

Raja Singh: సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీకి రాజీనామా..
x
Highlights

Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్‌ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు...

Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్‌ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories