Raghunandan Rao: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు

BJP Raghunandan Rao Comments On Malla Reddy
x

Raghunandan Rao: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు

Highlights

Raghunandan Rao: మంత్రి మల్లారెడ్డి రాజకీయ కోణంలో మాట్లాడటం సరికాదు

Raghunandan Rao: మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులపై విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. బాధ్యత గల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐటీ సోదాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండవని... ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్లను చెత్తడబ్బాలో దాచుకోవాల్సిన అవసరం ఏముందని రఘునందన్ రావు ప్రశ్నించారు. వచ్చిన కంప్లైంట్ ప్రకారమే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని రఘునందన్ రావు తెలిపారు. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకున్న ఆయన.. తన కుమారుడిని కొట్టారని మల్లారెడ్డి అనడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories