BJP: మున్సిపల్ ఫలితాలపై బీజేపీ సమీక్ష.. ఓట్లు పెరిగినా ఫలితాలు తక్కువ

BJP Reviews Telangana Municipal Polls:మున్సిపల్ ఫలితాలపై బీజేపీ సమీక్ష.. ఓట్లు పెరిగినా ఫలితాలు తక్కువ
x

BJP Reviews Telangana Municipal Polls:మున్సిపల్ ఫలితాలపై బీజేపీ సమీక్ష.. ఓట్లు పెరిగినా ఫలితాలు తక్కువ

Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ సమీక్ష నిర్వహించింది. ఓట్లు పెరిగినా ఆశించిన ఫలితాలు రాలేదని, అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నట్లు రాంచందర్‌రావు తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికలపై ముగిసిన బీజేపీ సమీక్ష రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశం తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతోంది ఓట్లు, సీట్లు పెరిగినా ఆశించిన ఫలితాలు రాలేదు

కొందరు జిల్లా అధ్యక్షుల పనితీరుపై అసంతృప్తి అభ్యర్థుల ఎంపికలో లోపాలు గుర్తింపు- రాంచందర్‌.

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిసారి మేయర్ పదవి దక్కించుకోవడంపై టీ.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. చాలా చోట్ల బీజేపీ ఓట్లు, సీట్లు పెరిగినా ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పార్టీగా మారుతున్నామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories