జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం- బండి సంజయ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం- బండి సంజయ్
x

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం- బండి సంజయ్

Highlights

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం కాంగ్రెస్ ముస్లింల మెప్పు కోసం తాపత్రేయపడుతుంది INC ఇండియన్ ముస్లిం కాంగ్రెస్‌గా మారింది- బండి సంజయ్

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఉప ఎన్నికలో బీజేపీకి, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్‌కు మధ్యే పోటీ నెలకొందన్నారు. కాంగ్రెస్ ముస్లింల మెప్పు కోసం తాపత్రేయపడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్‌ పోటీలోనే లేదన్న బండి సంజయ్.. కాంగ్రెస్‌పై ఉన్న కసితో ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. డబ్బులతో గెలవలేమని అర్థమై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ బోగస్ సర్వేలు చేయిస్తున్నాయని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories