Sridhar Babu: మూసీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
Sridhar Babu: గతంలో మంత్రిగా కేటీఆర్ మూసీపై అనేక సమీక్షలు చేశారు
Sridhar Babu: మూసీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
Sridhar Babu: మూసీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను 2017లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు మర్చిపోయారా అని అన్నారు. గతంలో మంత్రిగా కేటీఆర్ మూసీపై అనేక సమీక్షలు చేశారని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాల గుర్తించాలని నాడు కేసీఆర్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఆ జీవోలో మేం ఎలాంటి మార్పు చేయలేదని వాటినే కొనసాగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
Next Story




