BRS: హిల్ట్‌ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాట

BRS: హిల్ట్‌ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాట
x

BRS: హిల్ట్‌ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాట

Highlights

BRS: హిల్ట్ పాలసీపై రాజకీయ దుమారం తగ్గడం లేదు. ఈ పాలసీ పేరుతో కాంగ్రెస్ 5 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పోరుబాటకు సిద్ధమైంది.

BRS: హిల్ట్ పాలసీపై రాజకీయ దుమారం తగ్గడం లేదు. ఈ పాలసీ పేరుతో కాంగ్రెస్ 5 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు 8 నిజనిర్ధారణ బృందాలను ఏర్పాటు చేశారు కేటీఆర్. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి ఇవాళ, రేపు ఆ ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ పోరుబాటులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్‌లో పర్యటించనుంది కేటీఆర్ బృందం.

Show Full Article
Print Article
Next Story
More Stories