Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

Hyderabad: హైదరాబాద్ లోని షనాజ్ గంజ్ ,సుల్తాన్ బజార్ పీఎస్‌లల్లో కేసులు

Rama Rao
Published on: 12 April 2022 8:18 PM IST
Case Registered Against BJP MLA Raja Singh
X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. శ్రీరామ శోభాయాత్రలో రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణవచ్చాయి. హైదరాబాద్ లోని షనాజ్ గంజ్ ,సుల్తాన్ బజార్ పీఎస్‌ల్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 188, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద FIR నమోదు చేశారు పోలీసులు.

Rama Rao

Rama Rao

Next Story