హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. పాతబస్తీలోని ఆరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

CBI Investigation: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలో సీబీఐ తనిఖీలు

Jyothi
Updated on: 7 Jan 2023 12:56 PM IST
CBI Searches in Hyderabad
X

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. పాతబస్తీలోని ఆరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

CBI Investigation: హైదరాబాద్‌లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాతబస్తీలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆటోమొబైల్ కంపెనీకి చెందిన డాక్టర్ అంజూమ్ సుల్తాన్ భర్త ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Jyothi

Jyothi