Telangana Talli Statue Inauguration: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Telangana Talli Statue Inauguration: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి
x
Highlights

Telangana Talli Statue Inauguration: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు....

Telangana Talli Statue Inauguration: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఆకు పచ్చ చీర, మెడలో హారం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, కాళ్లకు మెట్టెలు ఉన్నాయి. ఈమధ్యే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటో తరహాలోనే ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories