Revanth Reddy: ఏఐ ఇంపాక్ట్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం ఈరోజు

Revanth Reddy: ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం!
x

Revanth Reddy: ఢిల్లీ వేదికగా 'ఏఐ ఇంపాక్ట్' సదస్సు.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం!

Highlights

Revanth Reddy: నేడు ఢిల్లీలోని భారత్‌ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు.

Revanth Reddy: నేడు ఢిల్లీలోని భారత్‌ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ ప్రసంగించనున్నారు. స్వీడన్‌ వ్యాపార ప్రతినిధుల బృదంతో శ్రీధర్‌బాబు, రాష‌్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశమవుతారు. హెటెరోజీనియస్‌ కంప్యూట్‌ ఫర్‌ డెమోక్రటైజింగ్‌, యాక్సెస్‌ టు ఏఐ ఫ్రమ్‌ వర్క్‌లోడ్‌ అవేర్‌నెస్‌ టు స్కేలబుల్‌ డిప్లాయ్‌మెంట్‌ అనే అంశంపై మంత్రి ప్రసంగిచనున్నారు. అనంతరం ఏఐ ఏజెంట్స్‌ ఫర్‌ ఏ బెటర్‌ టుమారో, గవర్నమెంట్‌ సర్వీసెస్‌, క్లైమెట్‌ యాక్షన్ అండ్‌ రెసిలియంట్‌ సెషన్‌లోనూ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నరు.


Show Full Article
Print Article
Next Story
More Stories