CM Revanth Reddy: ముంబై క్లైమేట్ వీక్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రపంచానికి వివరించనున్న ముఖ్యమంత్రి

CM Revanth Reddy: ముంబై క్లైమేట్ వీక్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రపంచానికి వివరించనున్న ముఖ్యమంత్రి
x
Highlights

CM Revanth Reddy: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.

CM Revanth Reddy: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మూడు రోజుల పాటు జ‌రిగే ముంబై క్లైమెట్ వీక్‌లో ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో హజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైద‌రాబాద్ విస్తృత ప్రగ‌తి, రాష్ట్ర విజయాలను ఈ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో క‌న్వన్షన్ సెంట‌ర్‌లో సదస్సు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories