logo
తెలంగాణ

Kokapet: కోకాపేట ప్రభుత్వ భూముల వద్ద ఉద్రిక్తత

Congress Leaders Protest at Kokapet Lands
X

కోకాపేట భూముల దగ్గర కాంగ్రెస్ నాయకుల నిరసన

Highlights

Kokapet: జెండా పాతేందుకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేష్‌ గౌడ్‌ ప్రయత్నం * మహేష్‌ గౌడ్‌ను అడ్డుకున్న పోలీసులు

Kokapet: కోకాపేట ప్రభుత్వ భూముల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో కాంగ్రెస్ జెండా పాతేందుకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్ ప్రయత్నించారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరింది. ఈ తోపులాటలో మహేష్‌గౌడ్‌కి స్వల్పగాయాలయ్యాయి. మహేష్‌ గౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, స్థానిక పీఎస్‌కు తరలించారు.


Web TitleCongress Leaders Protest at Kokapet Lands
Next Story