ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ భేటీ

Congress: ఢిల్లీలో సోనియాగాంధీ నివాసంలో సమావేశం

Jyothi
Updated on: 3 Dec 2022 1:28 PM IST
Congress Parliamentary Strategy Committee Meeting Today
X

ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ భేటీ

Congress: ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సోనియాగాంధీ నివాసంలో జరిగే సమావేశానికి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు, డిఫ్యూటీ ఫోర్ లీడర్లు, పార్టీ విప్‌లు హజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story