గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ

సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీలో తనిఖీలు

Shashank Gullapelli
Updated on: 3 Sept 2024 3:15 PM IST
Damodar Rajanarsimha
X

Damodar Rajanarsimha

గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మిక పర్యటించారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల వివరాలు పంపాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నర్సింగ్ సిబ్బంది, డయాగ్నస్టిక్, క్లినికల్ విభాగాల్లో..పనిచేస్తున్న సిబ్బంది వివరాలపై మంత్రి దామోదర ఆరా తీశారు. వారం రోజుల్లోనే గాంధీలో ఐవీఎఫ్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు దామోదర రాజనర్సింహ.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story