Revanth Reddy: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
x
Highlights

Revanth Reddy: రేపు మరోసారి ఢిల్లీకి వెళ‌్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి‎.

Revanth Reddy: రేపు మరోసారి ఢిల్లీకి వెళ‌్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి‎. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోయే సమావేశంలో.. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ భేటీలో సీఎం రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రమే వారు ఢిల్లీకి బయలుదేరుతారు. అయితే ఈ నెలాఖరున డీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు AICC కసరత్తు చేస్తోంది. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవుల కోసం అశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories