Global Summit 2025: గ్లోబల్‌ సమ్మిట్–2025 ఏర్పాట్లు సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి

Global Summit 2025: గ్లోబల్‌ సమ్మిట్–2025 ఏర్పాట్లు సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి
x

Global Summit 2025: గ్లోబల్‌ సమ్మిట్–2025 ఏర్పాట్లు సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి

Highlights

గ్లోబల్ సమ్మిట్-2025 వేదికను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపించడానికి,.. ప్రభుత్వం సిద్ధంగా ఉంది - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గ్లోబల్ సమ్మిట్-2025 వేదికను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపించడానికి,..

ప్రభుత్వం సిద్ధంగా ఉంది - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

డిసెంబరు 8, 9వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న,..

గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం - భట్టి విక్రమార్క

గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఫ్యూచర్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి,..

దుండిగల్ ప్రాంతాల్లో వేదిక ఏర్పాటుకు పరిశీలిస్తున్నాం- డిప్యూటీ సీఎం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్కాన్పేటలో చేపడుతున్న.. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్-2025 వేదికను ఆయన సందర్శించారు. 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపించడానికి.. తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం చెప్పారు. డిసెంబరు 8, 9వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న.. గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో వేదిక ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని, అందులో ఫ్యూచర్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, దుండిగల్ ప్రాంతాలు ఉన్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories