కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు

కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
x

కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు

Highlights

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని.. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు - శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని.. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసులు వేయించారని మండిపడ్డారు. కోర్టులో కేసు ఉన్నా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని.. జీవో చెల్లదని వారి ఆత్మసాక్షికి తెలియదా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories