GROUP 1 : దరఖాస్తులకు గడువు పొడిగింపు.. మరో రెండు రోజులు పెంచిన TSPSC

Extension Of Deadline For Applications.. TSPSC Extended By Two More Days
x

GROUP 1 : దరఖాస్తులకు గడువు పొడిగింపు.. మరో రెండు రోజులు పెంచిన TSPSC

Highlights

GROUP 1 : ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువిచ్చిన TSPSC

GROUP 1 : గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తులకు గడువు పెంచింది TSPSC. మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ల గడువు ముగియనుంది. దరఖాస్తులలో పొరపాట్లపై మార్చి 23న ఎడిట్ చేసుకోవాలని తెలిపింది TSPSC.Extension Of Deadline For Applications.. TSPSC Extended By Two More Days

Show Full Article
Print Article
Next Story
More Stories