నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నకిలీ నోట్ల కలకలం.. రెండు షాపులలో ఒకే నెంబర్ గల రూ.200 నోట్లు లభ్యం

Nirmal: ఇంకా నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు

Jyothi
Updated on: 23 Nov 2022 2:46 PM IST
Fake Currency Notes in Khanapur Nirmal District
X

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నకిలీ నోట్ల కలకలం.. రెండు షాపులలో ఒకే నెంబర్ గల రూ.200 నోట్లు లభ్యం

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. రెండు షాపులలో ఒకే నెంబర్ గల 200 రూపాయల నోట్లు లభ్యమయ్యాయి. అయితే అధికారులు వ్యాపారులను ప్రశ్నించగా ఎవరు ఇచ్చారో తెలియదని చెబుతున్నారు. ఇంకా నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story