Koneru Konappa: రేవంత్‌‌రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ

Former MLA Koneru Konappa Meet With Revanth Reddy
x

Koneru Konappa: రేవంత్‌‌రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ 

Highlights

Koneru Konappa: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై కోనప్ప అసంతృప్తి

Koneru Konappa: సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై కోనప్ప అసంతృప్తితో ఉన్నారు. తనపై పోటీ చేసిన ఆర్.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌తో బీఆర్ఎస్‌ పెట్టుకోవడంపై కోనప్ప గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి కోనప్ప కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌తో కోనప్ప భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories