CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య సవాళ్ల పర్వం

CM Revanth Vs Harish Rao: 120 రోజులైనా మీ గ్యారంటీలు ఏమయ్యాయి

Jyothi
Published on: 24 April 2024 2:07 PM IST
Harish Rao Comments On Revanth Reddy
X

CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య సవాళ్ల పర్వం

CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్‌ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సీఎం రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నానని.. ఎల్లుండి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తా.. ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తి చేయాలని.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేయాలని.. ఒకవేళ అమలు చేస్తే MLA పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మళ్లీ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేయనన్నారు. ప్రమాణం చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. మాట తప్పి పూటకో పార్టీ మారడం రేవంత్‌ నైజం అని.. పదవి కంటే తనకు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు హరీష్‌రావు.

Jyothi

Jyothi

Next Story