గోదావరిఖనిలో గుళ్ల కూల్చివేతపై హిందూ సంఘాల ఆందోళన

గోదావరిఖనిలో గుళ్ల కూల్చివేతపై హిందూ సంఘాల ఆందోళన
x

గోదావరిఖనిలో గుళ్ల కూల్చివేతపై హిందూ సంఘాల ఆందోళన

Highlights

గోదావరిఖనిలో హిందూ సంఘ నాయకుల ఆందోళన నగర అభివృద్ధిలో భాగంగా గుళ్లను కూల్చేసిన అధికారులు కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నేతల నిరసన బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు నాయకులు. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా 46 దారి మైసమ్మ గుళ్లను నేలమట్టం చేశారు కార్పొరేషన్ అధికారులు. దీంతో బీజేపీ అనుబంధ సంఘాలతో పాటు హిందూ ఐక్య సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గోదావరిఖనిలోని పోచమ్మ ఆలయం దగ్గర భారీ సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేఖ నినాదాలు చేశారు. ఘటనకి బాధ్యులైన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. అకారణంగా గ్రామ దేవతల గుళ్లను కూల్చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories