చేవెళ్లలో దారుణం: భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన భర్త

చేవెళ్లలో దారుణం: భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన భర్త
x

చేవెళ్లలో దారుణం: భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన భర్త

Highlights

చేవెళ్లభార్యని చంపిన భర్త చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త జంగయ్య భార్యని చంపిన భర్త.

భార్య రజితను చంపి పీఎస్‌లో లొంగిపోయాడు భర్త జంగయ్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకమ్మగూడాలో చోటుచేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వెంకమ్మగూడా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories