HYDRA: పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడిన హైడ్రా

HYDRA: పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడిన హైడ్రా
x

HYDRA: పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడిన హైడ్రా

Highlights

Hydra: మేడ్చల్‌ జిల్లా చౌదరిగూడలో ఓ పార్క్ స్థలం కబ్జాకు గురైంది. శ్రీనివాసకాలనీలోని 400 గజాల పార్క్‌ స్థలాన్ని కొందరు రియల్టర్లు కబ్జా చేశారు.

Hydra: మేడ్చల్‌ జిల్లా చౌదరిగూడలో ఓ పార్క్ స్థలం కబ్జాకు గురైంది. శ్రీనివాసకాలనీలోని 400 గజాల పార్క్‌ స్థలాన్ని కొందరు రియల్టర్లు కబ్జా చేశారు. పార్క్‌ స్థలం కబ్జాకు గురవడంతో హైడ్రాను ఆశ్రయించారు కాలనీవాసులు. ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులు, సిబ్బంది కబ్జాకు గురైన పార్క్‌ స్థలంలో కూల్చివేతలు చేపట్టి ప్రొటెక్ట్ చేశారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీనివాసకాలనీ వాసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories