Ibomma Ravi:పైరసీ కేసులో ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్

Ibomma Ravi:పైరసీ కేసులో ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్
x
Highlights

పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఐబొమ్మ రవికి బెయిల్‌ మంజూరు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు పైరసీ కేసులో నవంబర్‌ 16న అరెస్టయిన రవి ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశం పాస్‌పోర్టు సరెండర్ చేయాలని కోర్టు ఆదేశం.

ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పైరసీ కేసులో గత నవంబర్‌ 16న రవి అరెస్టయ్యారు. ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరుకావాలని..పాస్‌పోర్టు సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories