Jaggu Swamy: తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
*సిట్ పంపిన 41A CRPC నోటీసులతో పాటు.. లుకౌట్ నోటీసులను కొట్టివేయాలన్న జగ్గుస్వామి
Jaggu Swamy: తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
Jaggu Swamy: తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పంపిన 41A CRPC నోటీసులతో పాటు.. లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని జగ్గుస్వామి కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Next Story




