ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై సస్పెన్స్.. బీఆర్ఎస్ ముందుకు బీజేపీ బంపర్ ఆఫర్..!

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై సస్పెన్స్.. బీఆర్ఎస్ ముందుకు బీజేపీ బంపర్ ఆఫర్..!
x

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై సస్పెన్స్.. బీఆర్ఎస్ ముందుకు బీజేపీ బంపర్ ఆఫర్..!

Highlights

Khanapur Municipal Chairman Election: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇంకా కొలిక్కిరాలేదు.

Khanapur Municipal Chairman Election: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇంకా కొలిక్కిరాలేదు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి కోసం అటు బీఆర్ఎస్... ఇటు బీజేపీ పట్టుబడుతున్నాయి. అయితే.. కుర్చీ కోసం పోట్లాడితే ఒరిగేదేమీ లేదని.. బీజేపీ ఓ అడుగు ముందుకు వేసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని బీఆర్ఎస్ తీసుకుంటే.. వైస్ ఛైర్మన్ పదవితోపాటు నాలుగు కో-ఆప్షన్ సభ‌్యులను తమకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. లేదంటే.. ఛైర్మన్ తమకు ఇచ్చి.. వైస్ ఛైర్మన్ పదవితో పాటు నాలుగు కో-ఆప్షన్ సభ్యులను బీఆర్ఎస్ తీసుకోవాలని సూచించింది. ఏది ఏమైనా ఖానాపూర్ అభివృద్ధికి తాము సిద్ధంగా ఉన్నామని... ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు స్పందించి ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories