Komatireddy Venkat Reddy: త్వరలో పాదయాత్ర చేస్తా

Komatireddy Venkat Reddy Comments On CM KCR
x

Komatireddy Venkat Reddy: త్వరలో పాదయాత్ర చేస్తా

Highlights

Komatireddy Venkat Reddy: TSPSC పేపర్ లీక్‌లో కేటీఆర్ పీఏ ఉన్నారు

Komatireddy Venkat Reddy: ఎమ్మెల్సీ కవిత ఈడీ ఇష్యూను కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందన్నారు‌ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పంట నష్టంపై ఎల్లుండి ప్రధాని మోడీని కలుస్తానని తెలిపారు. TSPSC పేపర్ లీక్‌లో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగుల ఉసురు కేసీఆర్ ప్రభుత్వానికి తాకుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం త్వరలో పాదయాత్ర చేస్తానంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories