KTR: భారీ భూ కుంభకోణానికి రేవంత్‌ ప్రభుత్వం తెరలేపింది

KTR: భారీ భూ కుంభకోణానికి రేవంత్‌ ప్రభుత్వం తెరలేపింది
x

KTR: భారీ భూ కుంభకోణానికి రేవంత్‌ ప్రభుత్వం తెరలేపింది

Highlights

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో ఎక్కడ విలువైన భూములు ఉంటే అక్కడ రేవంత్ ముఠా వాలిపోతుందన్నారు. నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన భూములను.. రేవంత్ తన అనుచరులకు, బంధుగణానికి అప్పగిస్తున్నారని ఆరోపించారు. 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల విలువైన భూములను మింగేశారని తెలిపారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories