మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మద్యం షాపుల డ్రా ప్రక్రియ
మెదక్‌లోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రా ప్రక్రియ లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను ఎంపిక చేస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
మెదక్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మెదక్‌లోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగుతుంది. మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లా వ్యాప్తంగా 49 మద్యం షాపులు ఉండగా.. 14 వందల 20 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 42 కోట్ల 60 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. లక్కీ డ్రా ప్రక్రియకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ కొనసాగుతుందన్నా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల టెండర్ల డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆధ్వర్యంలో పీర్జాదిగూడలోని ఫలని కన్వెన్షన్ హాల్‌లో మల్కాజిగిరి ఎక్సైజ్ యూనిట్, మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్‌ల పరిధిలోని వైన్ షాపులకు సంబంధించిన డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తుదారుల ముందే కలెక్టర్, అడిషనల్ డ్రా తీస్తున్నారు.
దరఖాస్తు దారులు డ్రాలో పాల్గొన్నారు. దరఖాస్తు దారుల ముందే కలెక్టర్ , అడిషనల్ కలెక్టర్ లు డ్రా తీస్తున్నారు.
మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ సంబంధించిన మేడ్చల్, బాలానగర్, కుబ్దుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన వైన్ షాపులకు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి డ్రా తీస్తున్నారు.
మల్కాజిగిరి ఎక్సైజ్ యూనిట్ కి ఉప్పల్, ఘట్కేసర్, మల్కాజిగిరి, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్ షాపులకు ఆడిషన్ కలెక్టర్ రాధికా గుప్తా డ్రా తీస్తున్నారు.
.మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆధ్వర్యంలో పీర్జాదిగూడ లోని ఫలని కన్వెన్షన్ హాల్ లో మల్కాజిగిరి ఎక్సైజ్ యూనిట్, మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ ల పరిధిలోని వైన్ షాపులకు సంబంధించిన డ్రా ప్రక్రియ కొనసాగుతుంది...

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire