Manda Krishna Madiga: రాహుల్‌గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ

Manda Krishna Madiga: రాహుల్‌గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ
x

Manda Krishna Madiga: రాహుల్‌గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ

Highlights

Manda Krishna Madiga: కాంగ్రెస్ అగ్రనాయులు రాహుల్ గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు.

Manda Krishna Madiga: కాంగ్రెస్ అగ్రనాయులు రాహుల్ గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ.. లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. CWC లో ఒక్క మాదిగ కూడా లేరని.. పార్లమెంట్లో తెలంగాణ నుండి మాదిగల ప్రాతినిధ్యమే లేదని లేఖలో రాసుకొచ్చారు. తెలంగాణ నుంచి మాదిగలను పార్లమెంట్‌లో లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories