Harish Rao: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Minister Harish Rao to Review on Corona Situation in Telangana
x

Harish Rao: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Highlights

Harish Rao: జూమ్ సమీక్షలో పాల్గొననున్న వైద్య విభాగాల ఉన్నతాధికారులు

Harish Rao: తెలంగాణ ఆరోగ్యశాఖ అత్యవసరంగా సమావేశం అయ్యింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. జూమ్ సమీక్షలో వైద్య విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అప్రమత్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జ్వరాలు, కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories