నల్గొండలో 50 కోట్లతో నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండలో 50 కోట్లతో నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి
x

నల్గొండలో 50 కోట్లతో నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి

Highlights

తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాల (R&B) రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాల (R&B) రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రూ. 50 కోట్లతో నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేశిపురం వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

​ప్రమాదాల నివారణకు దర్వేశిపురం వద్ద ఇప్పటికే రూ. 12 కోట్లతో సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్‌ను నిర్మించామన్నారు. జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని, ఏఎంఆర్పి కాలువల లైనింగ్‌కు రూ. 450 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదనీ, తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు (రూ. 5 లక్షలు), రైతు భరోసా వంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాలచే రైస్ మిల్లుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో 60 కోట్ల రూపాయలతో R&B రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 50 కోట్ల రూపాయలతో నాగార్జునసాగర్‌ ఎక్స్‌రోడ్‌ నుండి దర్వేశిపురం వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధి కృషి చేస్తమని AMRP కాలువల లైనింగ్‌కు 450 రూపాయల కోట్లు మంజురు చేయించినట్లు తెలిపారు.

తెలంగాణలో రూ.60 కోట్ల రూపాయలతో R&B రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 50 కోట్ల రూపాయలతో నాగార్జునసాగర్‌ ఎక్స్‌రోడ్‌ నుండి దర్వేశిపురం వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధి కృషి చేస్తమని AMRP కాలువల లైనింగ్‌కు 450 రూపాయల కోట్లు మంజురు చేయించినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 60 కోట్ల రూపాయలతో R&B రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 50 కోట్ల రూపాయలతో నాగార్జునసాగర్‌ ఎక్స్‌రోడ్‌ నుండి దర్వేశిపురం వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధి కృషి చేస్తమని AMRP కాలువల లైనింగ్‌కు 450 రూపాయల కోట్లు మంజురు చేయించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories