Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు

X
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
Highlights
Niranjan Reddy: వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు తెలంగాణలోనే ఎక్కువ
Rama Rao29 Jun 2022 9:26 AM GMT
Niranjan Reddy: తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయానికి 12 శాతం కేటాయిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే తెలంగాణలో వ్యవసాయానికి అధిక కేటాయింపులున్నాయని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించి రాష్ట్రానికి 11వేల కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. ఏపీ విభజన చట్టం కింద 1,350 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.
Web TitleMinister Niranjan Reddy Comments On BJP | TS News
Next Story
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT