Minister Seethakka: మేడారం జాతర ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొంతమంది కుట్ర పన్నారు

Minister Seethakka: మేడారం జాతర ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొంతమంది కుట్ర పన్నారు
x
Highlights

Minister Seethakka: మేడారం జాత‌ర‌పై కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మంత్రి సీత‌క్క అన్నారు.

Minister Seethakka: మేడారం జాత‌ర‌పై కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మంత్రి సీత‌క్క అన్నారు. మేడారం జాతర నిర్వహణలో భాగంగా వారం రోజుల పాటు అక్కడే ఉండి పనిచేశామని, కోట్లాది మంది భక్తులు సుఖశాంతులతో వనదేవతలను దర్శించుకున్నారని సీతక్క తెలిపారు. గుడిలో చేసిన ప్రతిమార్పు పూజారుల ఆమోదం, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితోనే జరిగిందన్నారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన అధికారులు, పోలీసులు, పారిశుధ్ధ్య సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories