Seethakka: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోంది

Seethakka: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోంది
x
Highlights

Seethakka: మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ కృషిచేశారని కొనియాడారు మంత్రి సీతక్క. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి...

Seethakka: మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ కృషిచేశారని కొనియాడారు మంత్రి సీతక్క. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రస్తావించారు‎. ఇందిరాగాంధీ ఉన్నంతకాలం మహిళల అభివృద్ధి కోసం పాటుపడిందని అన్నారు‎. ఇందిరా మహిళ సంఘాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories