Danam Nagender: GHMC సమావేశంలో మేయర్‌ను ప్రశ్నించి ఎమ్మెల్యే నాగేందర్

Danam Nagender: GHMC సమావేశంలో మేయర్‌ను ప్రశ్నించి ఎమ్మెల్యే నాగేందర్
x
Highlights

Danam Nagender: జనాభా ప్రతిపాదికన డీలిమిటే‌షన్‌ చేయాలని GHMC సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మేయర్‌కు తెలిపారు.

Danam Nagender: జనాభా ప్రతిపాదికన డీలిమిటే‌షన్‌ చేయాలని GHMC సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మేయర్‌కు తెలిపారు. 650 స్క్వేర్‌ ఫీట్లు ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని.. డీలిమిటేషన్‌ పేరుతో 2 వేల స్క్వేర్‌ ఫీట్లకు పెంచడం వలన ఎన్నో సమస్యలు ఉత్తన్నమవుతాయన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి మార్గం ఉందని మేయర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories