Hyderabad: క్షణాల్లో నేలమట్టమైన రెండు భవనాలు

Officials Complete Demolition Of Two Buildings In Hyderabad Madhapur
x

Hyderabad: క్షణాల్లో నేలమట్టమైన రెండు భవనాలు 

Highlights

Hyderabad: కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు

Hyderabad: హైదరాబాద్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. హైటెక్‌సిటీలోని మైండ్ స్పేస్‌లో రెండు బ్లాక్స్‌ను కూల్చివేశారు. భారీ పేలుడు పదార్థాలు వినియోగించి భవనాల కూల్చివేత చేపట్టగా.. రెండు భారీ భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. కూల్చివేత సమయంలో పక్కనే ఉన్న ఇతర భవనాలకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories