Ramzan 2026: ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. రంజాన్‌లో ప్రత్యేక ఆఫీస్ టైమింగ్స్


Ramzan 2026: ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. రంజాన్‌లో ప్రత్యేక ఆఫీస్ టైమింగ్స్
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈనెల 19 నుంచి వచ్చే నెల 20 వరకు సాయంత్రం 4 గంటలకే విధుల ముగింపు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సడలింపు ఈనెల 19వ తేదీ నుండి వచ్చే నెల 20వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. రంజాన్ ప్రార్థనలు మరియు ఆచారాలను సౌకర్యంగా నిర్వహించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత విభాగాలు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



