Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం సందర్భంగా కొన్ని జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 14 Sept 2024 8:31 AM IST
School Holiday on September 17 to These Schools Due to Ganesh Immersion
X

Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం సందర్భంగా కొన్ని జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం ఉండటంతో.. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 7న మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 17తో ముగియనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.