logo
తెలంగాణ

పీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్‌ కామెంట్స్

Sensational Comments by MLC Jeevan Reddy
X

పీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్‌ కామెంట్స్

Highlights

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి.

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి సమన్వయకర్త మాత్రమేనని జీవన్‌రెడ్డి కామెంట్ చేశారు. శ్రీధర్‌బాబు లాంటి పెద్ద నాయకుడు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. తామంతా సోనియా అధినాయకత్వంలోనే పని చేస్తున్నామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌కి, వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదు. పీసీసీ చీఫ్ ఆయన పరిధి మేరకు పని చేస్తున్నారు. శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరం. హుజురాబాద్, మునుగోడును రెండూ ఒకేలా చూడలేం అని పేర్కొన్నారు.


Web TitleSensational Comments by MLC Jeevan Reddy
Next Story