డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరుగుజ్జు మనిషి

Dwarf Man Shivalal: తన ప్రతిభతో ఎన్నో గుర్తింపులు సొంతం చేసుకున్న శివలాల్...

Sandeep Eggoju
Published on: 12 Jan 2022 12:50 PM IST
Shivalal Become First Dwarf Man Who Got Permanent Driving Licence in India
X

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరుగుజ్జు మనిషి

Dwarf Man Shivalal: మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అంగవైకల్యాన్ని సైతం జయించవచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి శివలాల్. మూడు అడుగులు ఉన్న శివలాల్‌కు 42 ఏళ్ల వయసు ఉంది. శివలాల్ తన ప్రతిభతో గుర్తింపు పొందాడు.

ఎన్నోరికార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ను తన కారులో ఎక్కించుకొని డ్రైవింగ్ చేయాలనే కోరిక ఉండేదని తెలిపాడు. ఇక తన కోరికను ట్విట్టర్‌ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తెలుపగా ఆయన స్పందించి.. శివలాల్ కారులో ఇంటి వరకు ప్రయాణించారు సజ్జనార్. శివలాల్ డ్రైవింగ్ ప్రతిభను కొనియాడరు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story