Hyderabad: అప్పుడే పుట్టిన పసికందును చెత్త చెత్త కుప్పలో పడేసిన తల్లి

Hyderabad: అప్పుడే పుట్టిన పసికందును చెత్త చెత్త కుప్పలో పడేసిన తల్లి
x
Highlights

Hyderabad: మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయానడానికి నిదర్శనం ఈ ఘటన.

Hyderabad: మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయానడానికి నిదర్శనం ఈ ఘటన. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లీ డివిజన్ పరిధిలోనీ బాబుల్ రెడ్డి నగర్‌లో అప్పుడే పుట్టి నెలలు నిండని పసికందును రోడ్డు పక్కన చెత్త చెత్తకుప్ప వద్ద పారేశారు. దీంతో ఆ పసికందు మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టరు.

Show Full Article
Print Article
Next Story
More Stories