Supreme Court: తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
x

Supreme Court: తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Highlights

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో.

తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పై నిర్ణయం తీసుకుంటారా.. లేక తాము తీసుకోవాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీం కోర్టు స్పీకర్ ను ఆదేశించింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ప్రదాన న్యాయామూుర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే అని చెప్పారు. రోజు వారీగా విచారణ జరిపి నిర్ణయం తుకోవాలని జస్టిస్ గవాయ్ చెప్పారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపు న్యాయవాదులు అభిషేక్ సింగ్ , ముకుల్ రోహత్గీ చెప్పారు.

ఎమ్మెల్యేల అనర్హతపై l మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ?

తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుదిక్కర పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్

కోర్టుదిక్కారం పై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశం

విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం

మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని వ్యాఖ్యానించిన జస్టిస్ బిఆర్ గవాయి

రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలన్న జస్టిస్ బి ఆర్ గబాయ్

4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించిన స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ , ముకుల్ రోహత్గి.

Show Full Article
Print Article
Next Story
More Stories