మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Suspicious Death Of A Student In Mahbubnagar District
x

మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Highlights

* విద్యార్ధిని మృతిపై భగ్గుమన్న తిరుమలగిరి.. విద్యార్థిని మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్

Suspicious Death: మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండలం తిరుమలగిరి పదో తరతగతి విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్ధిని మృతిపై తిరుమలగిరి భగ్గుమంది. కొంతమంది షాపులు తగులబెట్టారు. విద్యార్ధిని మృతికి కారణమైన వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories