Telangana: తెలంగాణ కు మరోసారి అవార్డుల పంట..

Telangana: వివిధ కేటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి

Rama Rao
Published on: 23 Sept 2022 6:33 AM IST
Swachh Bharath Awards for Telangana
X

Telangana: తెలంగాణ కు మరోసారి అవార్డుల పంట..

Telangana: తెలంగాణ కు మరోసారి అవార్డుల పంట పడింది. స్వచ్ఛ భారత్ మిషన్‌‎లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాగే వివిధ కేటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి. ఈ అవార్డులను అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివాస్ సందర్భంగా రాష్ట్రపతి అందజేయనున్నారు. పెద్ద రాష్ట్రాల జాబితాతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాల కేటగిరిలో దేశంలోనే జగిత్యాల జిల్లా రెండు స్థానాన్ని నిజామాబాద్‌ మూడోస్థానంలో నిలిచాయి దక్కించుకుంది. అంతేకాకుండా స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ సౌత్‌ కేటగిరిలో నిజామాబాద్‌కు రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది.



Rama Rao

Rama Rao

Next Story