Payyavula Keshav: దేశంలో బీజేపీ వేరు.. రాష్ట్రంలో బీజేపీ వేరు

Payyavula Keshav: ఏపీలో భారతీయ జగన్‌ పార్టీగా బీజేపీ కొనసాగుతోంది

Sandeep Eggoju
Published on: 28 Dec 2021 1:09 PM IST
TDP MLA Payyavula Keshav Comments on BJP | AP News Today
X

బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటకం

Payyavula Keshav: బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటకమని విమర్శించారు పయ్యావుల కేశవ్. దేశంలో బీజేపీ వేరని, ఏపీలో బీజేపీ వేరని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ కరెక్ట్‌గానే ఉందన్న పయ్యావుల ఏపీలో మాత్రం భారతీయ జగన్‌ పార్టీగా బీజేపీ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేస్తోందని విమర్శలు చేశారు పయ్యావుల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story