BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డ అధిష్టానం

BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డ అధిష్టానం
x

BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డ అధిష్టానం

Highlights

Telangana BJP Alliances: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం ఆగ్రహ‍ం వ్యక్తం చేసింది.

Telangana BJP Alliances: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం ఆగ్రహ‍ం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మండిపడ్డింది. రాష్ట్ర అధ్యక్షుని మాటలు లెక్కచేయకుండా పొత్తులు పెట్టుకోవడమేంటని, నేతల తీరుపై అధిష్టానం ప్రశ్నించింది. ఎవరెవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారో దానిపై స్టేట్ పార్టీ నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉండవని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories