DGP Shivdhar Reddy: ఈ ఏడాది 191 మంది పోలీసులు అమరులయ్యారు

DGP Shivdhar Reddy: ఈ ఏడాది 191 మంది పోలీసులు అమరులయ్యారు
x

DGP Shivdhar Reddy: ఈ ఏడాది 191 మంది పోలీసులు అమరులయ్యారు

Highlights

DGP Shivdhar Reddy: పోలీస్‌ అమరుల త్యాగాలు మర్చిపోలేమని అన్నారు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి.

DGP Shivdhar Reddy: పోలీస్‌ అమరుల త్యాగాలు మర్చిపోలేమని అన్నారు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి. గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది 191 మంది పోలీసులు అమరులయ్యారని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఫ్రెండ్లీ పోలీసుల విధానంతో ముందుకెళ్తున్నామని డీజీపీ అన్నారు. 4 రోజుల క్రితం నిజమామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ వీర మరణం పొందారు. ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని డీజీపీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories